🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 30 Jul, 2026 | Page: 1

అవసరమైతేనే బయటకు రండి - భారీ వర్షాల వేళ సైబరాబాద్ పోలీసుల అడ్వైజ్

భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు
కంపెనీలు, సంస్థలు సాధ్యమైనచోట వర్క్ ఫ్రం హోమ్ అమలుకు సూచనలు
మధ్యాహ్నం 2 నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్‌కు విజ్ఞప్తి
లాగౌట్ సమయాన్ని ట్రాఫిక్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా తెలపాలని సూచన
ట్రాఫిక్ రద్దీ, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా పోలీసుల ముందస్తు చర్యలు
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసుల సూచన
🏠 Home