🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 02 Aug, 2026 | Page: 1

పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు..

| మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదివారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మమతా ఆసుపత్రి ప్రాంగణంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు వారికి తమ సమస్యలను చెప్పుకున్నారు.Politics
🏠 Home