ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు..
కన్న కూతురిపై ప్రియుడు కన్నేయడం చూసి తట్టుకోలేకపోయింది. తన ముందే అఘాయిత్యం చేయడం చూసి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అతనిపై దాడి చేసింది. కత్తితో మర్మాంగాన్ని కోసింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం రూరల్ మండలం రాచనపల్లికి చెందిన ఆటోడ్రైవర్ సురేశ్‌కు స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల సునీత కుమార్తె మీద కూడా సురేశ్ కన్నేశాడు. కొద్దిరోజులగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మహిళ తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినప్పటికీ అతను పద్ధతి మార్చుకోలేదు. తన కూతురిపై ప్రియుడు వైఖరిని సహించుకోలేకపోయింది.