🏠 www.netisudiksha.online
Watermark
Newspaper Logo
www.netisudiksha.online | Date: 07 Aug, 2026 | Page: 1

సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస

సికింద్రాబాద్ బోనాల చెక్కుల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రొటోకాల్ గొడవకు దారి తీసింది. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండా చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులు పంపిణీ చేయడంBonalu | పై ఆగ్రహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఓడిపోయిన వాళ్లు స్టేజిపై ఎలా ఉంటారని ప్రశ్నించగా ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని బయటకు పంపించారు.
🏠 Home