శంషాబాద్‌లో బొలేరో వాహనం బీభత్సం..
శంషాబాద్‌లో(Shamshabad) బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలపై దూసుకెళ్లడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు సువర్ణ, సుమగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.