సముద్రంలో భారీ ఈదురుగాలులు..
తమిళనాడు (Tamil Nadu) లోని తూత్తుకూడి (Tutthukudi) తీరంలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి మత్స్యకారుల పడవ (Fishermen Boat) మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.