టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా కంపెనీ వార్షిక జనరల్‌ సమావేశం ఆగస్టు 18న నిర్వహించనున్నారు. అంతకంటే ముందే టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి ఎన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా చేశారు. దీంతో కంపెనీ వర్గాల్లో ఈ విషయం చర్చకు దారితీసింది. టాటా గ్రూప్‌లో వృత్తి జీవితం 40 ఏండ్లు పూర్తయ్యింది. ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేయడం చాలా సంతృప్తినిచ్చింది. టాటా సన్స్‌కు దశాబ్ద కాలంగా నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం అని చంద్రశేఖరన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నోయల్‌ టాటాతో విభేదాలు చంద్రశేఖరన్‌ చైర్మన్‌ పదవి 2027, ఫిబ్రవరిలో ముగుస్తుంది. తర్వాత పునర్నియామకం జరుగుతుంది. కానీ టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ నోయల్‌ (Noel) టాటా, షేర్‌హోల్డర్స్‌తో ఉన్న విభేదాల కారణంగా...