మెడికో విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయడు

మెడికో విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని ఆలంపూర్‌ ఎమ్మెల్యే విజయడు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మెడికో తండ్రి వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డాక్టర్ మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా లీగల్ సెల్ ద్వారా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.