నైరుతికి పంచ భూతాల అడ్డంకి

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్‌నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్‌ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అసాధారణ జాప్యానికి ఏదో ఒక కారకం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్టమైన పరస్పర చర్యే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్‌నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్‌ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అసాధారణ జాప్యానికి ఏదో ఒక కారకం కాకుండా అనేక వాతావరణ...