పోక్సో కేసులో బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు (Bandi Bhagirath Bail) తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుతో పాటు కోర్టు నిర్దేశించిన షరతుల మేరకు బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.