Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఫార్ములా- ఈ కేసు - రేపు కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్

Author Neti Sudiksha | 30 Jul 2026, 02:09 PM | హైదరాబాద్
ఫార్ములా- ఈ కేసు - రేపు కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్

ఫార్ములా ఈ కార్‌రేస్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా- ఈ కేసులో కేటీఆర్ రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.