Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఉస్మానియా ఆస్పత్రిలో బీరు బాటిళ్ల కలకలం..

Author Neti Sudiksha | 30 Jul 2026, 08:41 PM | హైదరాబాద్
ఉస్మానియా ఆస్పత్రిలో బీరు బాటిళ్ల కలకలం..

అది నిత్యం వేలాది మంది వైద్యం కోసం తరలివచ్చే ప్రభుత్వ ఆస్పత్రి. ప్రతీ రోజు పరిశుభ్రంగా ఉండాల్సిన ఆస్పత్రి మందుబాబులకు అడ్డాగా మారిపోయిందా..? అని తాజాగా బయటకు వచ్చిన వీడియో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఎక్కడ తీసిందనుకుంటున్నారా..? హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో బీర్‌ బాటిళ్లు దర్శనమిచ్చాయి.