Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రుద్రప్రయాగ్‌లో పోటెత్తిన వరదను చూశారా..?

Author Neti Sudiksha | 02 Aug 2026, 12:20 PM | NATIONAL
 రుద్రప్రయాగ్‌లో పోటెత్తిన వరదను చూశారా..?

రుద్రప్రయాగ్‌ ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కుండబోత వర్షం ధాటికి నదులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డేంజల్‌ లెవల్‌ ధాటి ప్రవహిస్తుండటంతో తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారు. ఉత్తరాఖండ్‌ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని పునాన్‌ గధేరా కాలువ నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో రాత్రులు స్థానికుల్లో భయాందోళనలతో గడిపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.