Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అంగన్‌వాడీ కేంద్రానికి కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేత

Author Neti Sudiksha | 04 Aug 2026, 02:30 PM | ఖమ్మం
అంగన్‌వాడీ కేంద్రానికి కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేత

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గ‌ల అంగన్‌వాడీ కేంద్రానికి వార్డు కౌన్సిలర్ కట్టా స్వరూపరాణి తన సొంత ఖర్చులతో కుర్చీలు, విద్యుత్ లైట్లు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో అక్కడి చిన్నారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామని, వెంటనే స్పందించి అవసరమైన కుర్చీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.