Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చంద్రబాబు పాలన రైతులకు హానికరం

Author Neti Sudiksha | 05 Aug 2026, 04:59 PM | ANDHRA PRADESH
 చంద్రబాబు పాలన రైతులకు హానికరం

చంద్రబాబు ( Chandrababu ) పాలనలో అన్ని వర్షాలు నష్టపోతున్నాయని, ముఖ్యమంగా రైతులకు ఆయన పాలన హానికరమని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ( YS Jagan ) విమర్శించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు యార్డులో రైతులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 27 నెలల కూటమి పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదని , రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.