Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఎరుకల కులాన్ని దూషించిన ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి

Author Neti Sudiksha | 07 Aug 2026, 04:25 PM | హైదరాబాద్
ఎరుకల కులాన్ని దూషించిన ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి

హైదరాబాద్‌ : ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎరుకల కులాన్ని దూషించిన ఆడియో లీకవడం కలకలంరేపింది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బుడ్డ సత్యనారాయణపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడు. రాయలేని విధంగా బూతులు తిట్టాడు. ఎరుకల బస్తీల్లో ఉండే సత్తి గాడిని ఇంట్లోకి కూడా రానియ్యరు, డప్పు కొడుతూ బిచ్చగాడిలా అడుక్కుతినే సత్తి గాడిని పట్టుకొచ్చి నేను లీడర్‌ను చేసిన.. అని అహంకారపూరితంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.