Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు రానున్న కేసీఆర్

Author Neti Sudiksha | 07 Jul 2026, 10:04 PM | హైదరాబాద్
హిమాన్షుకు గాయం.. ఏఐజీ హాస్పిటల్‌కు రానున్న కేసీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం గాయపడ్డాడు. (Minory Injury) విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మనవడిని(హిమాన్షు) పరామర్శించేందుకు ఏఐజీ హాస్పిటల్‌కు రానున్నారు. కాగా, హిమాన్షు గాయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హిమాన్షుకు స్వల్ప గాయం మాత్రమే అయిందని, ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని కేటీఆర్ తెలిపారు.