Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

7 పోస్టులతో టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్‌

Author Neti Sudiksha | 11 Jul 2026, 12:44 PM | హైదరాబాద్
7 పోస్టులతో టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్‌

టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో 7 టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. స్టేట్‌ లెవల్లో 2, మల్టీజోన్‌ లెవల్లో 5 చొప్పున పోస్టులున్నాయి.Geographic Reference
ఈ పోస్టులకు ఈ నెల 15 నుంచి ఆగస్టు 22 వరకు వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.