Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

స‌ముద్రంలో భారీ ఈదురుగాలులు..

Author Neti Sudiksha | 02 Aug 2026, 06:22 PM | NATIONAL
 స‌ముద్రంలో భారీ ఈదురుగాలులు..

తమిళనాడు (Tamil Nadu) లోని తూత్తుకూడి (Tutthukudi) తీరంలో భారీ ఈదురుగాలులు బీభ‌త్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి మత్స్యకారుల పడవ (Fishermen Boat) మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు మ‌త్స్య‌కారులు సుర‌క్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.