Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

పెళ్లయిన ఏడేళ్ల‌లోపే వేధింపుల‌వ‌ల్ల‌ మ‌హిళ మ‌ర‌ణిస్తే వ‌ర‌క‌ట్న హ‌త్యే..!

Author Neti Sudiksha | 09 Aug 2026, 04:51 PM | NATIONAL
పెళ్లయిన ఏడేళ్ల‌లోపే వేధింపుల‌వ‌ల్ల‌ మ‌హిళ మ‌ర‌ణిస్తే వ‌ర‌క‌ట్న హ‌త్యే..!

వ‌ర‌కట్నం కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొన్న‌ది. ఇలాంటి సంద‌ర్భంలో ఆమె మృతికి భర్త, అత్తింటి వారి ప్రత్యక్ష ప్రమేయం ఉంద‌న‌డానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరంలేదని స్ప‌ష్టంచేసింది.