Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మెడికో విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయడు

Author Neti Sudiksha | 12 Aug 2026, 01:35 PM | TELANGANA
మెడికో విద్యార్థిని  ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయడు

మెడికో విద్యార్థిని ప్రియాంక కుటుంబాన్ని ఆలంపూర్‌ ఎమ్మెల్యే విజయడు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మెడికో తండ్రి వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ప్రియాంక కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డాక్టర్ మృతికి కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా లీగల్ సెల్ ద్వారా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.